Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపూడి జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 12:52 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
తాటిపూడి జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్ - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తాటిపూడి రిజర్వాయర్ ను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్‌ నీటి హెచ్చు తగ్గులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తాటిపూడి రిజర్వాయర్‌ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 3.32. TMC లు కాగా, ప్రస్తుతం 1.49 TMC ల నీరు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గంట్యాడ MRO సూర్యాకాంతం ఉన్నారు.

Comments

G
Loading comments...