వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపాడు గ్రామంలో ఎస్సై కె. మల్లికార్జున శుక్రవారం గ్రామసభ నిర్వహించి ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని, అక్రమాలు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు.
అనంతరం గ్రామంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజల్లో భద్రతాభావం కల్పించారు.
Comments
Loading comments...

