Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాత్కాలిక మట్టి రోడ్డుకు మరమ్మత్తులు

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 11:00 AM రాజన్న సిరిసిల్లGeneral
తాత్కాలిక మట్టి రోడ్డుకు మరమ్మత్తులు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రం నుండి లింగన్నపేట వెళ్లే రహదారిలో తాత్కాలికం మట్టి రోడ్డు వరద ఉధృతి కారణంగా గండి కొట్టారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడం వలన సదరు కాంట్రాక్టర్ గండిని పూడ్చి యధావిధిగా వాహనాలు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...