వార్తలకు తిరిగి వెళ్లండి
రామభద్రపురం-సాలూరు రోడ్డు తారాపురం వద్ద గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి సమయాలలో గోతులలో వాహనాలు దిగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వాహనాలు పాడైపోతున్నాయని, రోడ్డు బాగు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

