Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 14, 2026 8:20 PM జాతీయంవినోదం
తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
సినిమాల ఎంపికపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను కీలక విషయాలు పంచుకున్నారు. తాను ఎప్పుడూ వంద కోట్ల వసూళ్ల కోసం ప్రాకులాడలేదని, మంచి కథల కోసం రిస్క్ తీసుకున్నానని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె, త్వరలో తిరిగి యాక్టివ్ కానున్నట్లు సంకేతాలిచ్చారు. ఇందులో భాగంగానే అభిమానుల అభిప్రాయాలను కోరారు.

Comments

G
Loading comments...