వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు తాండూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఆయన ఆచూకీ తెలిసిన వారు 8688113096 నంబర్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

