Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఉచిత కోచింగ్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 3:57 PM వికారాబాద్General
తాండూరులో ఉచిత కోచింగ్ - Udayam
తాండూరు యువత కోసం ఎమ్మెల్యే బి. మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 31 లోపు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆధార్, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్‌లతో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...