Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఉచిత కోచింగ్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 10:49 AM వికారాబాద్General
తాండూరులో ఉచిత కోచింగ్ - Udayam
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ​ఆసక్తి గల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...