Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో దారుణం.. మైనర్‌పై అత్యాచారం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 9:08 AM వికారాబాద్General
తాండూరులో దారుణం.. మైనర్‌పై అత్యాచారం - Udayam
​ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన తాండూరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నియోజకవర్గంలోని 16 ఏళ్ల బాలికను ఒక గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు.

Comments

G
Loading comments...