వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి (BMR) పాల్గొన్నారు. SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలని, నోటీసులు అందిన దాదాపు 50 వేల మంది ఓటర్లు వివరణ ఇచ్చేలా BLAలు బాధ్యత వహించాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

