Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే హామీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 5:42 PM వికారాబాద్General
తాండూరులో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే హామీ - Udayam
తాండూరు అభివృద్ధిని ఎక్కడా ఆగనిచ్చేది లేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రహీం, సుభాష్‌, అన్వర్‌ ఖాన్‌, నేత హరిహరగౌడ్ ఆయన్ను కలిసి 10వ వార్డు మైనారిటీ కాలనీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర సమస్యలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...