Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మున్సిపల్ అధికారుల తీరుపై చిరు వ్యాపారుల ఆగ్రహం

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 21, 2026 1:49 PM వికారాబాద్General
తాండూరు మున్సిపల్ అధికారుల తీరుపై చిరు వ్యాపారుల ఆగ్రహం - Udayam
తాండూరు రోడ్లపై ఆక్రమణల పేరుతో మున్సిపల్ అధికారులు తమ పొట్ట కొడుతున్నారని తాండూరు పట్టణంలోని చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న చిన్న తరహా వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తమ ఉపాధిని దెబ్బతీసేలా మున్సిపల్ యంత్రాంగంఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు

Comments

G
Loading comments...