Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​తాండూరు లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదుకు డిమాండ్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 1:50 PM వికారాబాద్General
​తాండూరు లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదుకు డిమాండ్ - Udayam
మైనర్‌ను వాట్సాప్ ద్వారా లైంగికంగా వేధించిన తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్‌ను వెంటనే అరెస్టు చేయాలని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ​నిందితుడికి కొందరు అండగా నిలిచి విషయాన్ని దాచే ప్రయత్నం చేశారని నేతలు ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణమే సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ, కేవీపీఎస్ నాయకులు కోరారు.

Comments

G
Loading comments...