వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని సిద్ధివినాయక లాడ్జిలో అల్లాపూర్ గ్రామానికి చెందిన దశరథ రెడ్డి (50) మృతి చెందారు. మంగళవారం గది అద్దెకు తీసుకున్న ఆయన, శనివారం సాయంత్రం నుంచి బయటకు రాకపోవడంతో ఈరోజు ఉదయం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు పరిశీలించి ఆయన మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

