వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలోని BMR ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

