Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్ లో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా

Follow Udayam on Google
తాండూర్ లో అంబేద్కర్ విగ్రహం ముందు  ధర్నా - Udayam
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కెవిపిఎస్ సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు పై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది కవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ సి ఎస్ టీ కేసు నమోదు చేయాలి అన్నారు

Comments

G
Loading comments...