వార్తలకు తిరిగి వెళ్లండి

క్రోసూరు(మం) 88 తాళ్లూరులో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 80 మంది పోలీసు సిబ్బంది గ్రామాన్ని జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 40 ద్విచక్రవాహనాలు, రెండు టాటా ఏస్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం గ్రామస్తులకు చట్టాలు, వాహన పత్రాలు, భద్రతా చర్యలపై పోలీసులు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

