వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లపూడి సచివాలయం సెంటర్‌లో రోడ్డు దెబ్బతినడంతో తారు తొలగిపోయి రాళ్లు పైకి తేలాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు రాళ్లు ఎగిరి ద్విచక్ర వాహనదారులకు తగులుతున్నాయి.
చెల్లాచెదురుగా ఉన్న రాళ్లపై బైకులు స్కిడ్ కావడంతో పలువురు గాయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

