Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటిలో బురద నీరు

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 10:53 AM పార్వతీపురం మన్యంGeneral
తాగునీటిలో బురద నీరు - Udayam
మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న తాగునీటిలో బురద కలిసిన రంగు నీరు, కుళ్లిన వాసన వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు అరగంటగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఈ నీటిని ఎలా వినియోగించుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...