వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఖాళీ బిందెలతో శనివారం నిరసన చేపట్టారు.
మూడు, నాలుగు రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పార్టీ నాయకులు డు బి. బాల పీర్, మాజీ ఉపసర్పంచ్ పి. చంద్రునాయక్ తెలిపారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.
Comments
Loading comments...

