Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 3:04 PM విజయనగరంGeneral
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి - Udayam
విజయనగరం జిల్లా గజపతినగరం MPDO కల్యాణి సోమవారం మండలంలో బంగారమ్మపేట వాటర్‌ ట్యాంక్‌ను డిప్యూటీ MPDO శంకర్రావు తో కలసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వాటర్‌ ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...