Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
తాగునీటి సమస్యకు పరిష్కారం - Udayam
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో 9వ వార్డులో తాగునీటితో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యను సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ పరిష్కరించారు. ఈ సందర్భంగా సింగల్ ఫేస్ మోటర్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం వార్డు ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంపిండ్ల భీమయ్య, వార్డు సభ్యులు పరశురాములు, జోగు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...