Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన మహిళలు

Follow Udayam on Google
Mohammad Sep 19, 2026 11:51 AM అనంతపురంGeneral
కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో శనివారం తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్ ఎక్కారు. దీంతో కంబదూరు - కళ్యాణ దుర్గం ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. గత కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...