Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి అవసరాలకు నీరు విడుదల

Follow Udayam on Google
T. SRINU BABU Aug 31, 2026 9:31 PM పల్నాడుGeneral
తాగునీటి అవసరాలకు నీరు విడుదల - Udayam
రొంపిచర్ల మండల ప్రజల తాగునీటి అవసరాల కోసం NSP కాలువ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు తహసీల్దార్ బండి నిర్మల తెలిపారు. ఈ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించకుండా కేవలం తాగునీటికి మాత్రమే ఉపయోగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాలువల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లను వెంటనే తొలగించాలని, రైతులు కాలువ నీటిని వ్యవసాయానికి మళ్లించకుండా అధికారులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...