Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయిలో కొత్త రిసార్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:23 PM జాతీయంGeneral
తాడ్వాయిలో కొత్త రిసార్ట్ - Udayam
ములుగు జిల్లా తాడ్వాయి అడవిలో ‘ది జెయింట్‌ స్క్విరెల్‌’ పేరుతో కొత్త ఎకో టూరిజం రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హట్స్‌లో బస చేసే పర్యాటకుల కోసం సఫారీ, జంగిల్‌వాక్ వంటి ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నారు.

Comments

G
Loading comments...