Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పురుషోత్తం నారాయణ

Follow Udayam on Google
madhu Sep 09, 2026 7:13 PM ములుగుGeneral
తాడ్వాయి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పురుషోత్తం నారాయణ - Udayam
తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పురుషోత్తం నారాయణ నియమితులయ్యారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ మట్టేవాడ తిరుపతి తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పురుషోత్తం నారాయణ అన్నారు. తన నియామకానికి సహకరించిన మంత్రి సీతక్క, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మట్టేవాడ తిరుపతితో పాటు జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...