Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు ఆస్పత్రి సమస్యలు పరిష్కరించండి

Follow Udayam on Google
Jaipal Aug 29, 2026 4:47 PM నాగర్ కర్నూల్General
తాడూరు ఆస్పత్రి సమస్యలు పరిష్కరించండి - Udayam
తాడుర్ మండలం కేంద్రంలో ఎమ్మెల్యే డా కూచుకుల్లా రాజేష్ రెడ్డి కి సమస్యలతో కూడిన వినపత్రం సిపిఎం ప్రతినిధి బృందం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ మండలం పరిధిలో 24 గ్రామాల ప్రజలు ఈ ప్రాథామిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రి కి వస్తూ ఉంటారని సమస్యల నిలయంగా మారింది.

Comments

G
Loading comments...