వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి డీఎస్పీగా ఎం.చంద్రశేఖర్‌ను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎన్నికల ఘర్షణల నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి బాపట్ల జిల్లాకు బదిలీ అయ్యారు.
ఆయన వెళ్లిన మూడు నెలల విరామం తర్వాత ప్రభుత్వం చంద్రశేఖర్‌ను తాడిపత్రి డీఎస్పీగా నియమించింది.
Comments
Loading comments...

