వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిగడప పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణకు 48 వార్డులకు 144 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. కమిషనర్ షేక్ నజీర్, ఈఈ భూషణం ముసాయిదా జాబితాను విడుదల చేశారు.
పోరంకిలో 36, తాడిగడపలో 15, యనమలకుదురులో 42, కానూరులో 51 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

