Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

టీ20 వరల్డ్ కప్: నెదర్లాండ్స్‌ను ఓడించిన బంగ్లా

Rakesh Jun 14, 2026 1:40 PM అల్ ఇండియా 24 viewsabout 20 hours ago
టీ20 వరల్డ్ కప్: నెదర్లాండ్స్‌ను ఓడించిన బంగ్లా - Udayam Digital
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. బాబెట్ డి లీడ్ (50) రాణించగా, మారుఫా అక్తర్ రెండు వికెట్లు తీశారు. 140 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జువైరియా ఫెర్దౌస్ (50), షార్మిన్ అక్తర్ (37 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు.

Comments

G
Loading comments...