వార్తలకు తిరిగి వెళ్లండి
టీజీ20 లీగ్: హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘనవిజయం
శివ కుమార్ Jun 24, 2026 4:48 AM హైదరాబాద్ 10 viewsabout 19 hours ago

తెలంగాణ క్రికెట్ లీగ్ (TG20) ఆరంభ పోరులో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలర్లు అజయ్ దేవ్ గౌడ్ (4/21) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాలమూరు స్ట్రైకర్స్‌ను 141 పరుగులకే కట్టడి చేసి 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
లక్ష్య ఛేదనలో అన్విత్ రెడ్డి (53 నాటౌట్), గణేశ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించి 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందించారు. పాలమూరు జట్టుకు ఇది వరుసగా రెండో పరాజయం.
Comments
Loading comments...