Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్‌లో స్వియాటెక్‌కు షాక్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 05, 2026 7:55 AM జాతీయంక్రీడలు
వింబుల్డన్‌లో స్వియాటెక్‌కు షాక్ - Udayam
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ మూడో రౌండ్‌లోనే ఓడి నిష్క్రమించింది. పోలాండ్‌కు చెందిన స్వియాటెక్‌ను ఫిలిప్పీన్స్ క్రీడాకారిణి అలెగ్జాండ్రా ఇయాలా 7-6, 6-2 స్కోరుతో ఓడించి సంచలనం సృష్టించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ ఎలెనా రిబాకినా కూడా మెర్టెన్స్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Comments

G
Loading comments...