Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడితో స్వాతి వివాహం

శిరీష గౌడ్ Jul 09, 2026 6:40 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
దర్శకుడితో స్వాతి వివాహం - Udayam Digital
నటి స్వాతి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 'మంత్‌ ఆఫ్‌ మధు' చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ నాగోతిని ఆమె వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గతంలో వికాస్‌ వాసుతో విడిపోయిన స్వాతి, తాజాగా దర్శకుడు శ్రీకాంత్‌ను వివాహం చేసుకోవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Comments

G
Loading comments...