Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వయంపాలన దినోత్సవం ఘనంగా

Follow Udayam on Google
B Santosh Kumar Sep 05, 2026 6:21 PM నిజామాబాద్General
స్వయంపాలన దినోత్సవం ఘనంగా - Udayam
ధర్పల్లి మండలంలోని PM SHRI ZPHS ధర్పల్లి పాఠశాలలో శనివారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ తరగతులను నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...