వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం APO నారాయణరావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో, అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుని జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులకు సూచించారు.
Comments
Loading comments...

