వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ (UG) 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. వర్సిటీ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.
అభ్యర్థులు తమ ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. ఫలితాలకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు గమనించాలని కోరారు.
Comments
Loading comments...

