వార్తలకు తిరిగి వెళ్లండి

నలకదొడ్డి గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేపట్టారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ.శ్యాంబాబు, బత్తిన లోకనాథ్ ఆదేశాల మేరకు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రోజుకొక కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
నాలుగు రోజుల క్రితం దేవనబండ-నలకదొడ్డి రహదారి ఇరువైపులా ముళ్లకంపను తొలగించామని, మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

