Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ ఆశ్రమ పాఠశాలకు మహిళా వార్డెన్‌ను నియమించాలి: SFI

Follow Udayam on Google
paramesh Aug 22, 2026 1:09 PM నిర్మల్General
స్వర్ణ ఆశ్రమ పాఠశాలకు మహిళా వార్డెన్‌ను నియమించాలి: SFI - Udayam
స్వర్ణ ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలను తీర్చాలని, వెంటనే పూర్తిస్థాయి మహిళా వార్డెన్‌ను నియమించాలని SFI నిర్మల్ జిల్లా కన్వీనర్ దిగంబర్ DTDO కి వినతిపత్రం ఇచ్చారు పురుష వార్డెన్ వల్ల బాలికలు ఇబ్బంది పడుతున్నారని, పారిశుధ్యం, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ నితిన్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...