Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 1:00 PM నిర్మల్General
స్వర్ణ ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలు పరిష్కరించాలి - Udayam
సారంగాపూర్ మండలం స్వర్ణ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఎదురవుతున్న తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మరియు హాస్టల్‌కు వెంటనే పూర్తిస్థాయి మహిళా వార్డెన్‌ను నియమించాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్మల్ జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దిగంబర్ మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు నిత్యం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...