Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌ ఊగిసలాటలో నిఫ్టీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 10, 2026 10:32 AM ఆల్ ఇండియా మార్కెట్
స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌  ఊగిసలాటలో నిఫ్టీ - Udayam
దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్‌ 0.08% లాభంతో 78,563 వద్ద ఉండగా, నిఫ్టీ లాభనష్టాల మధ్య కదలాడుతోంది. ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 1.62%, కొరియా కోస్పి 1% ఎగబాకాయి. హోర్ముజ్‌ జలసంధిపై అనిశ్చితితో బ్రెంట్‌ క్రూడ్‌ 0.8% పెరిగి 84 డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...