వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కూడా లీలలు గల స్వీట్ హోమ్ లు, సూపర్ మార్కెట్లు సాధారణ దుకాణాలలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించాలన్నా ఆదేశాల మేరకు తని ఖీలు నిర్వహించినట్లు సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇందులో భాగంగా రూ.7500, ల వరకు వేరువేరుగా జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ఇందులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రజిని మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

