Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతే మన బాధ్యత

Follow Udayam on Google
H M G H Q Sep 19, 2026 11:50 AM కర్నూలుGeneral
స్వచ్ఛతే మన బాధ్యత  - Udayam
పత్తికొండ మండల కేంద్రం కుమ్మరి వీధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఎండీఓ కవిత, ఈఆర్‌డీఓ నరసింహులు, వెలుగు సీసీ నరసన్న పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మాజీ మండల కోఆప్షన్ సభ్యుడు మీరా హుస్సేన్, పంచాయతీ, వెలుగు సిబ్బంది, వీవోఏలు పాల్గొన్నారు. ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, చెత్తను నిర్ణీత ప్రదేశాలలోనే వేయాలని సూచించారు. స్వచ్ఛతను బాధ్యతగా తీసుకోవాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...