Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు బొబ్బిలి, రాజాం

Follow Udayam on Google
B. Rajesh Oct 03, 2026 10:55 AM విజయనగరంGeneral
స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు బొబ్బిలి, రాజాం - Udayam
స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026లో బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు అవార్డులకు ఎంపికయ్యాయి. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బొబ్బిలి కమిషనర్ లాలం రామలక్ష్మి, రాజాం కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు అవార్డులు అందుకున్నారు.

Comments

G
Loading comments...