వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్చ పల్లెల నిర్మాణానికి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
గురువారం ఆయన గజపతినగరంలో స్వచ్చ రథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక మొత్తంలో చెత్తను సేకరించిన వారికి ఆయన చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్దానిక ఎంపీడీవో కళ్యాణి, ఈఓ శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

