వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ స్టార్ జంట సూర్య, జ్యోతిక తమ వివాహ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పిల్లల సమక్షంలో క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తన భర్త సూర్య తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఈ 20 ఏళ్ల ప్రయాణంలో సర్దుకుపోవడం, త్యాగాలు, అంచనాలు లేని ప్రేమే తమను నిలబెట్టాయని ఈ సందర్భంగా జ్యోతిక భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Loading comments...

