Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రాధేశ్యామ్‌’ను చూడమంటున్న పూజా హెగ్డే!

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 12:52 PM జాతీయంవినోదం
‘రాధేశ్యామ్‌’ను చూడమంటున్న పూజా హెగ్డే! - Udayam
బాలీవుడ్‌ ప్రేక్షకులకు తన నటన గురించి తెలియాలంటే కొన్ని సినిమాలు చూడాలని పూజా హెగ్డే సూచించారు. ‘అరవింద సమేత’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో పాటు ప్రభాస్‌తో నటించిన ‘రాధేశ్యామ్‌’ను కూడా చూడాలని సరదాగా కోరారు. తమిళంలో సూర్యతో చేసిన ‘రెట్రో’ తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. తన పాటల ద్వారానే చాలామందికి పరిచయమని,నటిగా తన పనికి తగిన గుర్తింపు రాలేదనే అభిప్రాయాన్ని పూజా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...