Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అర్జున’గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 12:44 PM జాతీయంవినోదం
‘అర్జున’గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - Udayam
వకీల్ సాబ్ తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో పవన్ మరో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి ‘అర్జున’ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుల రేసులో త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి పేర్లు వినిపిస్తున్నాయి కీర్తి సురేశ్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందని టాక్. ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ ఇప్పటికే ఓజీ-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Comments

G
Loading comments...