Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూచిక బోర్డు ఇలా - ప్రయాణ దూరం తెలిసేది ఎలా

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 11:09 AM కామరెడ్డిGeneral
సూచిక బోర్డు ఇలా - ప్రయాణ దూరం తెలిసేది ఎలా - Udayam
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ కామన్ వద్ద రహదారి పక్కన ఏర్పాటు చేసిన మార్గ సూచిక ముళ్ల పొదలతో పూర్తిగా కూరుకుపోయింది. దీంతో సూచికపై ఉన్న వివిధ గమ్య స్థానాల పేర్లు, కిలోమీటర్ల వివరాలు ప్రయాణికులకు కనిపించడం లేదు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు గమ్య స్థానాలకు వెళ్లే దిశ తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...