Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటి చిత్ర మరణంపై నిజాలు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:11 PM జాతీయంవినోదం
నటి చిత్ర మరణంపై నిజాలు - Udayam
మలయాళ నటి చిత్ర 2021 ఆగస్టు 21న చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మరణానికి కేవలం నాలుగు గంటల ముందు తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని స్నేహితురాలు కుట్టి పద్మినికి ఫోన్ చేసి కోరారు. ఈ విషయాన్ని కుట్టి పద్మిని స్వయంగా వెల్లడించడంతో అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఉత్తమ నటిగా అవార్డు అందుకోవాలనే ఆమె కోరిక నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు.

Comments

G
Loading comments...