Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ‘విశ్వనాథ్ అండ్‌ సన్స్‌’ విడుదల తేదీ

Follow Udayam on Google
Priya Singh May 28, 2026 5:39 PM జాతీయంవినోదం
సూర్య ‘విశ్వనాథ్ అండ్‌ సన్స్‌’ విడుదల తేదీ - Udayam
కరుప్పు’ విజయంతో ఉత్సాహంగా ఉన్న సూర్య, తన తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ అండ్‌ సన్స్‌’ విడుదల తేదీని ప్రకటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా ఈ చిత్రాన్ని ఆగస్టుకు వాయిదా వేశారు. ఇదొక పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం. ఇందులో సూర్య సరసన మమితా బైజు నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...